బారాస పది స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక
సంబరాలు చేసుకుంటున్న ఖమ్మం నేతలు
అభ్యర్థులకు అభినందనల వెల్లువఖమ్మం : భరాసాఆభ్యర్థులు ఉత్కంఠ వీడిరది.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయడంతో నాయకులందరూ ఊపిరిపించుకున్నారు. వైరా సెట్టింగ్ స్థానం మినహా మిగిలిన చోట్ల పాత వారిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సాహసోపేతమైన...