Tuesday, September 26, 2023

mission bhageeratha

మిషన్‌ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

సిబ్బందికి జీతాలు చెల్లించని కాంట్రాక్టర్‌ విధులకు హాజరుకాని సిబ్బంది పైపులు పగిలి నీటి సరఫరా బంద్‌ పట్టించుకోని అధికారులుబోనకల్‌ : మండలం లోని రామాపురం, గార్లపాడు, గోవిందపురం (ఎల్‌) లక్ష్మీపురం, రావినూతల,స్టేషన్‌ రావినూతల గ్రామాలకు గత వారం రోజులుగా భగీరద నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా బాధ్యతను ప్రభుత్వం...

మంచినీటి పథకంలో గొంతు నొక్కుతున్న దౌర్భాగ్యం..

కోట్లాది రూపాయలు అప్పనంగా కొట్టేసిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి.. అంతులేని అవినీతిలో సంబంధిత అధికారుల భాగస్వామ్యం.. పరీక్షలు చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చి బిల్లుల విడుదల.. ఉపయోగకరమైన పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వ ఆశయానికి తూట్లు.. సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసిన భయంకర నిజాలు.. మంచినీళ్లు తాగయినా ప్రాణాలు నిలుపుకుందామని ఎంతోమంది ఆశతో చూస్తుంటారు.. అలాంటి వారి దాహార్తిని...
- Advertisement -

Latest News

- Advertisement -