మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌శామీర్‌పేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థు లకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎలాంటి లోటుపాటులు లేకుండా చూడాలని మేడ్చల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...