Wednesday, May 22, 2024

mamata banerjee

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ దూరం!

బెంగాల్ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఒకే భావజాలం ఉన్న పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. తామంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,...

ఐక్యత అవసరమే

ఏపీ, తెలంగాణ, బెంగాల్‌, ఢల్లీిలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట తాము అండగా ఉంటామని హామీ బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారని వ్యాఖ్య కోల్‌కతా (ఆదాబ్ హైదరాబాద్) : విపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాల ఐక్యతపై...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -