Wednesday, September 11, 2024
spot_img

loyar

మారాల్సింది మనమే తల్లులారా!

యుగాలు మారినాతరాలు మారినామానవ మృగాలు మారలేదు రాజ్యాలు మారినాప్రభుత్వాలు మారినాపాలకుడి హింస మారలేదు నాగరికతలు మారినాసంస్కృతులు మారినానగ్న హృదయాలఊరేగింపులు మారలేదు అమ్మతనంపై చెలరేగేరాక్షసత్వం మారలేదుఅవనిపై ఆధిపత్యం మారలేదు ఆత్మరక్షణ ఆయుధాలుగాపోరాట ఫిరంగుల్లామారాల్సింది మనమే తల్లులారా! (మణిపూర్ మహిళా ఉదంతం సాక్షిగా) ది.21.07.2023విశ్వ జంపాలన్యాయవాది,తెలంగాణ విద్యాంతుల వేదిక7793968907
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -