మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. మంగళవారం లంగర్‌హౌజ్ బాపూఘాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి తదితరులు గాందీఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళి అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...