విచారణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన సంఘం రాష్ట్ర కన్వీనర్ కేటీ నర్సింహారెడ్డి డిమాండ్..
కోట్ల నిధులను అక్రమంగా కైకర్యం చేశారు..
నామ మాత్ర పనులతో నిధులను దుర్వినియోగం చేశారు..
కొందరు అవినీతి అధికారుల ధన దాహంతో ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులను కైకర్యం చేశారు.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అంటారు.. అలాంటి గ్రామాలను నిర్వీర్యం చేస్తున్నారు.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...