కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలుస్వీకరణ సందర్భంగా సంచలనం సృష్టించిన సంఘటన..
నిక్కచ్చిగా, సూటిగా, ధైర్యంగా తన అభిప్రాయంవ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి..
తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్కచేయకుండామాట్లాడిన వైనం..
కిషన్ రెడ్డి సమక్షంలోనే తన మనసులోని మాటనుబయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి..
రాజగోపాల్ రెడ్డి మానసిక ఘర్షణను అభినందిస్తున్నబీజేపీ అభిమానులు, కార్యకర్తలు..
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...