ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..!
రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర
అత్యల్పంగా ఎకరం రూ.51 కోట్లు పలికిన రేటు
నాలుగు ప్లాట్లకే రూ.1,532.50 కోట్ల ఆదాయం
సగటున గజం భూమి రూ.1.5 లక్షలు పలికిన ధర
నిధుల కోసమే హెచ్ఎండీఏ భూముల విక్రయంహైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్కు కాసుల పంట...
కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాల భూ పందేరంహైదరాబాద్ : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆదేశించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...