విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కార్యక్రమం..
ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు....
తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...