-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం-డాలస్ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్ సందేశం
అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...