టీమిండియా ఆటతీరుపై సర్వత్రా విమర్శలుబార్బడోస్ : వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 114 పరుగులు ఛేజ్ చేయడానికి టీమిండియా అపసోపాలు పడిరది. ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్ విూడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్ వంటి జట్టు విూదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్టేల్రియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచకప్‌కు...
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ టామీ బీమాంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ టామీ బీమాంట్ నిలిచింది. మహిళా యాషెష్ – 2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బీమాంట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...