పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశానికి వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్‌కు దారుణ పరాభవం ఎదురైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇమ్రాన్‌ను విస్మరించడం విమర్శలకు కారణమైంది. పీసీబీ విడుదల చేసిన వీడియోలో పాకిస్థాన్ గ్రేటెస్ట్ ఆటగాళ్లను ప్రస్తావించిన బోర్డు.. 1992లో దేశానికి...
అహంకారానికి పరాకాష్ట మోడీ..
తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే..
న్యూ ఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ’వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద కలుద్దాం’ అన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే...
మరోమారు అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై..
గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైరుహాజరు కావడం శోచనీయం..
ముఖ్యమంత్రికి, గవర్నర్ కి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి..
రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా పరిస్థితులు..
పుదుచ్చేరి : స్వాతంత్ర దినోత్సవ వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు....
నేడే భారత స్వాతంత్ర్య మహోత్సవం..
తన సందేశాన్ని జాతికి తెలిపిన భారత రాష్ట్రపతి ముర్ము
దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వెల్లడి..
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు : రాష్ట్రపతి..
న్యూ ఢిల్లీ : నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...