ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత...