కోట్ పల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఐజీపీ షానవాజ్ ఖాసీం ఐపిఎస్
జిల్లాలోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
విపత్కర పరిస్థితుల్లో పర్యాటకులకు అనుమతి లేదని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లో డయల్ పోలీస్ కంట్రోల్‌రూమ్ నంబర్ 8712670056వికారాబాద్ జిల్లా : భారీ వర్షాల కారణంగా పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వారి సహాయం పొందాలని నిత్యం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...