విషయం తెలుసుకొని చలించిపోయిన జిల్లా న్యాయమూర్తులు
జిల్లా న్యాయ సేవ అధికార.. సంస్థ ఆదేశాలతోహాస్టల్లో వంట మనుషుల నియామకం
నవాబుపేట : హాస్టల్లో వంట మనుషులు లేక ఆకలితో విద్యార్థినిలు అలమటించిన సంఘటన వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సామాజిక మాధ్య మాలలో రావడానికి చూసి జిల్లా న్యాయ మూర్తులు...
మహబూబాబాద్ : జిల్లాలోని ఇనుగుర్తి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకోగా, విషయాన్ని బయటకు రానివ్వకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
ఇనుగుర్తి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో స్వరూప అనే మహిళ అటెండర్‌గా పని చేస్తోంది. అయితే ఆమెకు ఓవర్...
జోధ్‌పూర్: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలోని మాతా కా థాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.....
విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...