అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ సీజన్-4 టైటిల్‌ను గోవా చాలెంజర్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో గోవా 8-7తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై గెలిచింది. గోవాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. భారత టాప్ ర్యాంక్ ప్యాడ్లర్ హర్మిత్ దేశాయ్, వరల్డ్ చాంపియన్‌షి్‌ప మెడలిస్ట్ అల్వారో రోబుల్స్ గోవా గెలుపులో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...