గణేష్ గుడికి కేటాయించిన భూమి స్వాహాకు కుట్ర..
ఆలయాల పేరుతో కబ్జాకు యత్నం..
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు..
పరారీలో కబ్జాకు యత్నించిన వ్యక్తి..
నేరచరిత్ర ఉన్నవ్యక్తి కావడంతో భయపడుతున్నకమిటీ సభ్యులు..
కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు..కొత్తగూడెం : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదా, ఇతరులదా, దేవాలయ భూములా అనవసరం కబ్జా కోరులకు. ఇక ఆలయాల...