తప్పిన అతిపెద్ద ప్రమాదం..
ఉదయ్ పూర్ : గుర్తు తెలియని దుండగులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే వందేభారత్ రైళ్లపై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఒక వందే భారత్ ట్రైన్‌కు అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయ్‌పూర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం...
ఆగస్టు 25 న ప్రారంభం..
హైదరాబాద్, బెంగుళూరు మధ్య నడవనున్న రైలు..
వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే వర్గాలు..హైదరాబాద్: బెంగళూరులను కలిపే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. 25 ఆగస్టు 2023న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. వేగంగా పనులు నడుస్తున్నాయని తెలిపాయి. సికింద్రాబాద్ జంక్షన్...
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
కొన్ని రైళ్ల వేళల మార్పు..
మరమ్మత్తులు చేపట్టిన అధికారులు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్‌లో పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వేళలను మార్చారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763)తో పాటు రాయలసీమ...