Saturday, May 18, 2024

electric vechile

78శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేర్స్

క్యూ 3, తొమ్మిది నెలల ఏకీకృత ఫలితాలను ప్రకటించిన ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 31, 2023తో ముగిసే క్యూ 3 , తొమ్మిది నెలల ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో...

మార్కెట్లోకి కైనెటిక్‌ ఈ-స్కూటర్‌ జులు..

సింగిల్‌ చార్జింగ్‌తో 104 కి.మీ ప్రయాణించొచ్చు.. ప్రముఖ టూ వీలర్స్‌ తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్‌ భారత్‌ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ జులు ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్‌ షోరూమ్‌) గా నిర్ణయించారు. దీనికి ఫేమ్‌-2 సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌.. ఓలా...

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్‌ సంస్థ ఎమ్‌ఎక్స్‌మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎంఎక్స్‌వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే ఇందులో సర్క్యూలర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఏప్రాన్‌ మౌంటెడ్‌ క్రోమ్‌ స్లేటెడ్‌...

తక్కువ ధరకే లగ్జరీ కారు…..?

తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే.. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను నిశితంగాతక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే..న్యూఢిల్లీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -