Sunday, October 27, 2024
spot_img

elections commission

మరో ఎన్నికల పండగ

ముగుస్తున్న సర్పంచుల పదవీకాలం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు సర్పంచ్‌ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్‌ ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిపోయిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల పండగ మొదలు మొదలైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో...

టికెట్ల లొల్లితో కాంగ్రెస్‌లో కల్లోలం

హాట్‌ హాట్‌గా మారిన టిక్కెట్ల పంచాయితీ..! 2023 ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్‌ బీసీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులకే టికెట్లు మాజీ పీసీసీ చీఫ్‌ది ఎవ్వరికి చెప్పుకోలేని వింత బాధ.. కావాలని మొండిపట్టు పడుతున్న పలువురు సీనియర్లు తనకు మినహాయింపు ఇవ్వాలన్న ఉత్తమ్‌.. కొత్తగా చేరేవారికి టికెట్లు ఇస్తే పాతోళ్లు ఎటుపోవాలె హాట్‌ హాట్‌గా మారిన టిక్కెట్ల పంచాయితీ..! బీఆర్‌ఎస్‌ 119...

ఎన్నికల సమయం సమీపించింది..

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికలు రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించడంపై నిషేధం ప్రస్తుతం ఉన్న పోస్టులో మూడేళ్లకు మించి ఉండరాదని నిబంధన న్యూ ఢిల్లీ, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మరికొన్ని నెలల్లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -