Sunday, July 21, 2024

durgam chinnaiah

ఈ సమస్యకు పరిష్కారం లేదా..?రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో శేజల్‌.. బ్యాగ్‌లో లేఖ లభ్యం

ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, లేఖను గుర్తించారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో...

తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదు..

అందుకే సీబీఐని ఆశ్రయించాను.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యూఢిల్లీ, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం నాడు సీబీఐ ఫిర్యాదు చేశారు.. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్...

ఎమ్మెల్యే పై విచారణ షురూ..

బాధితురాలు ఫిర్యాదుతో స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు.. 15 రోజుల్లో దీనిపై అప్ డేట్ ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసిన ఎన్.డబ్ల్యు.సి.. బిజినెస్ మీటింగ్ అని పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఆరెంజ్ చేశారు.. నా దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారు.. పనులు చేయాలంటే అమ్మాయిలను పంపించాలన్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -