కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించాలనే లక్ష్యంగా సీఎం కేసీ ఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో కుల వృత్తుల పునరుజ్జీవానికి ఆయన ఆర్థిక చేయూత అందిం చడం పట్ల బిసి దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నిరా దరణకు గురైన కుల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...