మంత్రి మల్లారెడ్డి ఇలాకాలోహూడా భూమి మాయం ..
సర్వే నెంబర్స్ 182, 183 రెవెన్యూ పరిధికాదని చేతులు ఎత్తేసిన వైనం..
హెచ్‌ఎండిఏ భూములను కబ్జాదారులచేతుల్లో నుంచి కాపాడేది ఎవరు..?
అక్రమ నిర్మాణం జరిగి వారం గడుస్తున్నాఅటువైపు కన్నెత్తి చూడని అధికారులు..
17వ డివిజన్ కార్పొరేటర్ కనుసన్నల్లోహూడా భూమి మాయం..
సర్వే నెంబర్స్ 182, 183 లోని భూమినిప్రజా ప్రయోజనాలకు కేటాయించాలి..జవహర్ నగర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...