గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి...
సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల...
జయం రవి కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరన్’. హెమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. కోలీవుడ్‌లో వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న జయం...
చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గెలుపొందారు. సి.కల్యాణ్‌కు, దిల్ రాజు ప్యానళ్లకు మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో దిల్‌రాజు విజయం సాధించారు. నిర్మాతల సెక్టార్లో మొత్తం 891 ఓట్లు పోల్ కాగా, 563 ఓట్లను దిల్ రాజు పొందారు. అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన మరో...
బలగం మూవీ త్రిపుల్ ఆర్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కకు నెట్టేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎగబడ్డారు. ఇందులో భాగంగానే బలగం మూవీకి అద్భుతమైన రికార్డ్ ను కట్టబెట్టారు. బలగం మూవీ ఈమధ్యే టెలివిజన్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...