కేజ్రీవాల్ ఇంటిని ముంచిన వరదద నీరు..
వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశాలు..
వజీరాబాద్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ మూసివేత..
విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన..
రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు
ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం అరాచకాలు, ఆగడాలు.. మితిమీరిపోయాయి. కారణం ఏంటంటే.. ప్రజాస్వామ్యబద్దంగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...