సర్వే నెంబర్స్ 12, 6 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలలోరెవెన్యూ అధికారుల వాటా ఎంత?
పక్కనే ఉన్న పేదల కట్టడాలను కూల్చి పెద్దల నిర్మాణాలను వదిలేసిన వైనం….
అమీన్ పూర్ మండలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలనుసక్రమం చేస్తున్న అధికారులు…
ఏండ్లు గడుస్తున్నా నోటీసులతోనే సరిపెడుతున్న పటేల్ గూడకార్యదర్శి ఉమా మహేశ్వర్…
కోర్టుకు వెళ్లాలంటూ అక్రమార్కులకు సూచిస్తున్న అధికారులు….
రెండుసార్లు కూల్చినా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...