ప్రజలకు మంచి చేయాలనుకునే పేద, మధ్య తరగతి నాయకులు పోటీచేసే వీల్లేకుండా చేస్తున్నారు..
రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ ఎందుకు 99వేల 999లను వర్తింప జేయవ్?
రుణమాఫీ అందక ఇంకా 20 లక్షల మంది రైతులు అల్లాడుతున్నా పట్టించుకోరా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం
సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళి.. మొగల్ చక్రవర్తులను...