కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం..
ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం..
ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు..
ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు..
బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు..
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ...