దాతరాపల్లి దగ్గరలో యాదాద్రి పాత నారసింహస్వామి సాక్షిగా దగా..
శుభమస్తు టౌన్ షిప్స్ పేరుతో మూడు సంవత్సరాల క్రితమే మొదలైన మోసం..
మార్వెల్ సిటీ 1 పేరుతో వందల్లో హోటల్స్ షూట్ రూమ్స్ అని చెబుతూ దందా..
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీలాంచ్ లోనే అమ్మేసిన వైనం..
శుభమస్తు అని పేరుపెట్టుకుని అమాయకులను టార్గెట్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న శుభమస్తు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...