కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌గజ్వేల్ : అన్ని మతాలను కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం ముఖ్యం అని కలెక్టర్ పేర్కొన్నారు, శుక్రవారం గజ్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గడా కార్యాలయంలో నిర్వహించిన పీస్ కమిటీ మీటింగ్ కు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షత వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూభారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...