వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్..
ఎలాంటి పొరబాట్లు కలగకూడదని అధికారులకు ఆదేశాలు..
బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాచకొండ సీపీ..
బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని రాచకొండ సీపీ...