జూనియర్ కళాశాల అధ్యాపకుల నిర్వాకం
కళాశాలలో ఫ్యాన్, లైట్ల కోసం అంట!
ప్రిన్సిపల్, అద్యాపకులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్‌ఎస్వీ నాయకుల డిమాండ్..
కళాశాలలో మౌలిక వసతులు లేవు
వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
కళాశాల ప్రిన్సిపాల్ రాజా మోహన్ రావుతాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్యాన్లు లైట్లు ఫర్నిచర్ కోసం విద్యార్థుల దగ్గర పైసల్ వసూలు...