సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి మూడవ చిత్రానికి కొలబరేట్ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్...
టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాల్లో ఒకటి బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ కాంబోలో వస్తున్న ర్యాపో 20. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి చివరి షెడ్యూల్ షురూ కానుందని ఇప్పటికే అప్‌డేట్ వచ్చింది. తాజాగా రామ్ అండ్ శ్రీలీల టీం ఫైనల్ షెడ్యూల్ షురూ చేసింది. ఈ...