గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
నిర్వాహాకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోంలకు తరలింపు..
జీవితంలో ఏపనీ చేయలేని దుస్థిలో ఉన్న వారు అడుక్కుంటూ కాలం గడపడం చూస్తున్నాం.. అలాగే అంగవైకల్యం కలిగినవారు, ఆనాధలు అడుక్కుని జీవనం గడుపుతుంటారు.. పుణ్యతిథులు సమర్పించే పదో పరకో తీసుకుని కాలం వెలిబుచ్చుతుంటారు.. ఇది సహజం.. కానీ...