కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గల మథురాపూర్ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునితా దేవి కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానికంగా ఉన్న శుభ్‌కాంత్ క్లినిక్‌కు వెళ్లింది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...