Sunday, April 14, 2024

Bathukamma

ఓయూ పరీక్షల విభాగంలో బ్రతుకమ్మ సంబరాలు..

హైదరాబాద్ : ఓయూ పరీక్షల విభాగంలో బతుకమ్మ సంబరాలు జరుపు కుంటున్న ఉద్యోగ సోదరీమణులు. ముఖ్య అతిదిగా ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ఆచార్య రాములు, ఆడిషనల్ కంట్రోలర్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, ఉద్యోగులు పాల్గొన్నారు.

సిఎంఅర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మేడ్చల్ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని సిఎంఅర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మండలంలోని, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కండ్ల కొయ్య సిఎంఅర్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తెలంగాణ సాంస్కృతిని గుర్తు...

ఆజ్ కి బాత్

బడిలో బలపం పట్టని.. ఆలయంలో దేవుని చూడనిచేతిలో ప్రసాదం పట్టని.. చెరువుల నీరు తాగనికాలికి చెప్పులు తొడగని.. శరీరానికి బట్టలు కట్టనిబుక్కడు బువ్వ తినని..ఊరిలో తలెత్తి తిరగని.. మహిళని మంటల్లో కాల్చనిగడీల్లో మగువని చేరచని.. బట్టలిప్పి బతుకమ్మ ఆడనిఅరిగోసలు వడి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నతెలంగాణ మట్టిలో అణచబడిన కులాలకిఅధికారం అందేది ఎప్పుడో..?
- Advertisement -

Latest News

బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా

తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా బహుజనబిడ్డల బడిపంతులు పైన ఆంధ్ర విషపు పంజా పడిందా బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు దేశవ్యాప్తంగా ఆనాటి నుండి...
- Advertisement -