ఆగష్టు 10లోపు వేతనాలు, ఏరియర్స్ చెల్లించాలి లేకుంటే 11 నుండి సమ్మె..
జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గౌతమికి వినతిపత్రం..
వివరాలు వెల్లడించిన దుంపల రంజిత్ కుమార్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి..
గిరిజన హాస్టల్ వర్కర్స్ యూనియన్(సీఐటీయు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, జిల్లా...