హరితహారం మొక్కలు, ఫెన్సింగ్ తొలగించి మరీ కబ్జా..
ఐదు ఎకరాల్లో వెలసిన వందలాది గుడిసెలు..
కన్నెత్తి చూడని అధికారులు..
వేలాది యూనిట్ల విద్యుత్ చోరీ..
నిద్రమత్తులో విద్యుత్‌శాఖ
కీలుబొమ్మలుగా మారిన పేద ప్రజలు..
కలెక్టర్ గారూ.. జర ఇటువేపు చూడండి..కొత్తగూడెం : అసలే పేద ప్రజలు, అందులో గిరిజనులు, అమా యకులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు. అభం...