కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎల్పీ నేత..
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు
సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతంహైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయ పూజారులు...