భారతీయ విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవం..
21 మందిని వెనక్కి పంపిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు..
సరైన పత్రాలు లేవంటూ ఆరోపణలు..
హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్‌కు వెనక్కి పంపారు. అమెరికాలోని పలు...