అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెరెసెట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్‌లతో పదార్థాన్ని పెప్పర్ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు....