తలసేమియా రోగుల కోసం రక్తాన్ని సేకరించేందుకు ఏ.ఐ.జీ. హాస్పిటల్స్‌లో ప్రత్యేక రక్తదాన శిబిరం..
హైదరాబాద్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీ, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్‌తో కలిసి బుధవారం రోజు ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిస్వార్థ రక్తదాతలను వారి ప్రాంగణంలో సత్కరించారు. ఏఐజీ యొక్క 'పింట్ ఆఫ్ లైఫ్' ప్రచారంలో భాగంగా ఒక...