Tuesday, September 10, 2024
spot_img

afghanistaan

అఫ్గాన్‌లో భారీ భూకంపం

15 మంది మృతి.. భయంతో జనం పరుగులుహెరాత్‌ ప్రావిన్స్‌ : అఫ్గానిస్థాన్‌?లో సంభవించిన భూకంపంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలయ్యాయి. 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. హెరాత్‌ ప్రావిన్స్‌?లో ఈ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు...

బ్యూటీపార్లర్స్‌పై నిషేధం విధించిన తాలిబన్‌లు..

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్‌ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా బ్యూటీపార్లర్‌లపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్‌లు కొత్తగా మరో ఫర్మానా జారీచేశారు. ఆఫ్ఘాన్ సర్కారు తీరుపై ఆ దేశంలోని మహిళా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -