హైదరాబాద్ : ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పరిమిత పదవీకాల ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆగస్టు 11, 2023న ప్రారంభమవుతుంది.. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్‌లైన్ లో దరఖాస్తును...