బీ.ఆర్.ఎస్. కాదు భారత్ అవినీతి సమితి..
వెల్లడించిన ఎబివిపి అఖిల భారతీయ సంఘటన మంత్రి ఆశిష్ చౌహాన్..
కదనభేరి నుంచి తెలంగాణ సర్కార్ కు ఏబీవీపీ హెచ్చరిక..
విద్యార్థులనుద్దేశించి ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం.. హైదరాబాద్ ని భారత దేశంలో ఒక గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా చూడాలనుకున్నాం.....