Thursday, April 25, 2024

స్టాఫ్ పోస్టులు..వివరాలు తెలిపిన వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా..

తప్పక చదవండి
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియ‌న్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీక‌ల్ అసిస్టెంట్, సీనియ‌ర్ టెక్నీక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు అర్హ‌త సంబంధిత వివ‌రాల కోసం వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు. రాత ప‌రీక్ష‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.. మొత్తం పోస్టులు : 15.. పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియ‌న్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీక‌ల్ అసిస్టెంట్, సీనియ‌ర్ టెక్నీక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు. అర్హ‌త‌లు : అర్హ‌త సంబంధిత వివ‌రాల కోసం వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.. ద‌ర‌ఖాస్తు : వెబ్‌సైట్‌లో.. చివ‌రితేదీ : జూన్ 30.. వెబ్‌సైట్ : https://wii.gov.in/..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు