Sunday, April 14, 2024

హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

తప్పక చదవండి

హెలికాప్టర్‌ కూలి ఆరుగురి మృతి పర్యాటకుల హెలికాప్టర్‌ కుప్పకూలడంతో అందు లో ఉన్న ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు మెక్సికోకు చెందినవాళ్లు (ఒకే కుటుంబానికి చెందినవాళ్లు) కాగా ఒకరు పైలట్‌. ఈ ఘటన మంగళవారం ఎవరెస్ట్‌ శిఖరం సమీపాన ఉన్న సొలుకుంభూ జిల్లాలో చోటుచేసుకున్నది.
కాఠ్మండు : పర్యాటకుల హెలికాప్టర్‌ కుప్పకూలడంతో అందులో ఉన్న ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు మెక్సికోకు చెందినవాళ్లు (ఒకే కుటుంబానికి చెందినవాళ్లు) కాగా ఒకరు పైలట్‌. ఈ ఘటన మంగళవారం ఎవరెస్ట్‌ శిఖరం సమీపాన ఉన్న సొలుకుంభూ జిల్లాలో చోటుచేసుకున్నది.
హెలికాప్టర్‌ సుర్కే విమానాశ్రయం నుంచి కాఠ్మండుకు బయలుదేరిన నిమిషాల్లోనే కుప్పకూలింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు