నాయిని నర్సింహారెడ్డి పేరు నమోదు
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్‌హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సవిూపంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడిరచారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...