Sunday, April 28, 2024

Trains

అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లు

అయోధ్య : శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గుడికి సంబంధించి పలు చిత్రాలను విడుదల చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌?. ఆలయం ఓపెనింగ్‌?కు ఇంకా కొద్దిరోజులే...

జల దిగ్బంధంలో ఢిల్లీ

యుమునా నది మళ్లీ మహోగ్రరూపం ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోన్న యమునా రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకల నిలిపివేత ఘజియాబాద్‌ను ముంచెత్తిన హిండన్‌ నది వరదనీరున్యూఢిల్లీ : ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దిల్లీలో యమునమ్మ మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది.. 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -